Alluri Sitarama Raju | నర్సీపట్నంలో రెండు సమాధులకు అల్లూరి సీతారామరాజుకు సంబంధం ఏంటీ.? | ABP Desam

2022-07-04 9

మహనీయుడు రగల్చిన విప్లవజ్యోతి మన్యం అడవుల్లో మండుతూనే ఉంది. చిన్నపాటి సైన్యంతో తెల్లదొరలను బెంబేలెత్తించిన అల్లూరి పోరాటపటిమను మనం కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. నర్సీపట్నంలో ఓ రెండు సమాధులకు అల్లూరి సీతారామరాజుకు సంబంధం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి.